ప్రేమే నువ్వై...
చిరునవ్వుతో కనిపిస్తావు
ప్రతి రోజూ నా కలలో...
చిరుదివ్వెల వెన్నెలవవుతావు
ప్రతి నిత్యం నా కళ్లలో...
చిరుగాలితో స్పర్షిస్తావు
ప్రతి క్షణం నా మదిలో....
సిరిమువ్వల సవ్వడి చేస్తవు
అనుక్షణం నా ఎదలో....
ప్రతి రోజూ నా కలలో...
చిరుదివ్వెల వెన్నెలవవుతావు
ప్రతి నిత్యం నా కళ్లలో...
చిరుగాలితో స్పర్షిస్తావు
ప్రతి క్షణం నా మదిలో....
సిరిమువ్వల సవ్వడి చేస్తవు
అనుక్షణం నా ఎదలో....
No comments:
Post a Comment