నిజానికి నేను ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. ఛంధస్సు పై గాని, గణాల మీద గాని అంతగా పట్టు లేదు. ఐనా ఏదో పద్యాలు రాయాలనే తపన తో ఈ తేటగీతి పద్యాలు రాస్తున్నాను. ఏమైనా తప్పులుంటె కామెంట్ లో తెలుపగలరు. జై తెలంగాణ
1 ఆది దేవర్షి గణపత్కి అయ్యవయ్య
మా తెలంగాణ ఎముడాల రాజలింగ
మా తెగువ తీరు తెలగాణ బతుకు జూచి
జల్ది రావేల మము గావ జంగమయ్య
2 కష్ట పడుతున్న కూలికి గంజి లేదు
కుప్పలూడ్చెడి రైతుకు కూడు లేదు
భూమి పుత్రులకింతన్న బువ్వ లేదు
జల్ది రావేల మముగావ జంగమయ్య
1 ఆది దేవర్షి గణపత్కి అయ్యవయ్య
మా తెలంగాణ ఎముడాల రాజలింగ
మా తెగువ తీరు తెలగాణ బతుకు జూచి
జల్ది రావేల మము గావ జంగమయ్య
2 కష్ట పడుతున్న కూలికి గంజి లేదు
కుప్పలూడ్చెడి రైతుకు కూడు లేదు
భూమి పుత్రులకింతన్న బువ్వ లేదు
జల్ది రావేల మముగావ జంగమయ్య