Wednesday, October 12, 2011

ప్రేమంటే....
హృదయంలో
హృదయ దేవేరిని
ఆత్మీయంగా బందించడం...

అంతేకాని ..
హృదయాన్ని వేధించడం కాదు...
ఆత్మను అంతం చేయడం కాదు...

చిరుజల్లుతోనే

చిగురులు తొడిగి
మరుజన్మలో కూడా
ఇరు మనసులలో ఒకే
చిరుశ్వాసయి వెలిగే
అమృత వర్షిని ..... ప్రేమ

.... నరసింహ రెడ్డి తగిరంచ























1 comment:

  1. మీ యొక్క కవిత చాలా బాగుంది,మీ యొక్క కవితసంపుటి "ఇంగులం" నుండి కొన్ని పొస్ట్ చెయగలరు

    ReplyDelete